ANDHRA PRADESH HEALTH CARDS SCHEMEE
ఉద్యోగులు లాగిన్అయ్యేందుకు సూచనలు
ప్రభుత్యవము సమగ్ర ఆర్ధిక నిర్వహాణ వ్యవస్థను కొనసాగిస్తున్నది. ఈ ప్రక్రియ అన్ని ప్ర భుత్వ విభాగాలలో బడ్జెట్ తయారీ, నిధుల విడుదల, ఖర్చులు, డిడిఓలు మరియు ఎలక్రానిక్ డేటా నిర్వహణ మెదలయిన పద్ధతులను ఆటోమేటైజేషన్ చేసేందుకు ఉపయుక్తమవుతుంది. మానవ వనరుల నిర్వహణా వ్యవస్థ (HRMS) కుడా ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంది. హచ్.ఆర్.మ్.ఎస్ ప్రక్రియ ఉద్యోగులకు అందవలసిన ఆర్ధిక మరియు ఆర్దికేతరవ్యవహరాలకు సంబంధించిన అంశాలు కుడా ప్రాసెస్ అవుతాయి. జి.వో.మ్.ఎస్.నెం.౩౩4, ఫైనాన్స్ (ఎస్.మ్.పి.సి-II) డిపార్టమెంట్, తే.13.2.2013 ద్వారా ఆర్ధిక శాఖ పోర్టల్లో వెబ్ బేస్డ్ అప్లికేషను వినియోగించి ప్రభుత్వ ఉద్యోగులందరి వివరాలను సేకరించాలని రాష్ట్రములోని డిడివో లందరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధంగా డిడివోలు సమర్పించిన సమాచారము, ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంభ సభ్యులకు హెల్త్ కార్డులను జారిచేయడానికి వీలుగా ఆర్ధిక శాఖ ద్వార ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (AHCT) అందుబాటులోకి వస్తాయి. ఈ వివరాలను పరిశీలించే సందర్భంలో కొందరు ఉద్యోగులు వారి ఫోటోలను మరియు వారిపై ఆధారపడిన కుటుంబసబ్యుల ఫోటోలను అప్ లోడ్ చేయని విషయం గమనించడమైనది. అటువంటి ఉద్యోగులుwww.ehf.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి తమ ఎంప్లాయి ఐ.డిని (employee ID) యూజర్ ఐ.డి.ని మొదటిసారి పాస్ వర్డ్ గా వినియోగిస్తూ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చును. ఈ ప్రక్రియలో ఉద్యోగులు, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా అప్ డేట్ చేసే వీలు కలదు. ఇందుకు అనుసరించ వలసిన విధానం ఈ క్రింద ఇవ్వబడినది. ఆధారపడిన కుటుంబసభ్యులు
డి.డి.ఓ.సూచనలు
OUT PATIENT FACILITY TO HEALTH CARDS SCHEMEECir.No:4988 All Network Hospitals Should accept Health CardsG.O.No:150 list of Govt Hospitals for OP for Chronic Diseases in Health CardsHealth Card Premium Spouse Contribution DeclatationG.O.Ms.1 amendment to helath card GOsG.O.No:210 Dt:15-11-14 Guidelines on Deducation of Contribution form Nov-14 SalaryG.O.Ms.2 amendment to helath card GOsGO.112 Norms and Guidelines for Utilising Funds of EHS by Govternment HospitalsGO.26 Dated 5.2.14 Free Consultation, Out patient Facility for EHS PatientsGO.26 Dated 5.2.14 Free Consultation, Out patient Facility for EHS PatientsGO.175 Operational Guidelines on Issuing Health Cards to EmployeesGO.174 Dated 1.11.2013 Employee Health Scheme for Cashless Medical Treatment of EmployeesGO.176 List of Therapies and Packages Rates | |